IPL 2019 : Dhoni's Clever Capitancy Stopped Russell's Batting Against Chennai Super Kings | Oneindia

2019-04-10 56

Chennai Super Kings will be focussing on batsman Andre Russell when they take on Kolkata Knight Riders in an IPL match here on Tuesday.In a clash between two teams with a battery of quality spinners, a batsman of Russell’s calibre may just prove to be the difference between the two sides.
#IPL2019
#ChennaiSuperKings
#KolkataKnightRiders
#msdhoni
#andrerussell
#dineshkarthik
#SureshRaina
#SunilNarine
#cricket


ఐపీఎల్ 2019 సీజన్‌లో ఒంటిచేత్తో సిక్సర్ల సునామీతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి విజయాల్ని అందించిన పవర్ హిట్టర్ ఆండ్రీ రసెల్.. చెన్నై సూపర్ కింగ్స్‌పై మాత్రం తేలిపోయాడు. చెపాక్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకూ క్రీజులో ఉన్న ఆండ్రీ రసెల్ (50 నాటౌట్: 44 బంతుల్లో 5x4, 3x6) కోల్‌కతాకి మెరుగైన స్కోరు అందించేందుకు శతవిధాల ప్రయత్నించినా.. చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తనదైన వ్యూహాలతో అతడ్ని కట్టడి చేయగలిగాడు. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 108 పరుగులకే పరిమితమవగా.. చెన్నై మరో 16 బంతులు మిగిలి ఉండగానే 113/3తో విజయాన్ని అందుకుంది.